
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు
28నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు
అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక
2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
ఫస్ట్ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవాళ్లకు నిధులు
సొంత స్థలం ఉన్నవాళ్లకు ఇంటి నిర్మాణం కోసం.. రూ.5లక్షలు ఇవ్వనున్న రేవంత్ సర్కారు
సెకండ్ ఫేజ్‌లో సొంత స్థలం లేని వారికి ఇళ్ల పట్టాలు.. ఇంటి నిర్మాణం కోసం నిధుల మంజూరు
ఇళ్ల డిజైన్ విషయంలో రాని క్లారిటీ.. 3 డిజైన్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
