తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈనెల 20 వరకు గ్రామాల్లో సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం
Trinethram News : తెలంగాణ
క్షేత్రస్థాయిలో రైతుల భూముల సర్వేకు వ్యవసాయ శాఖ సన్నద్ధం..
ఈనెల 21, 22 తేదీల్లో సాగుకు ఆమోదయోగ్యం కానీ భూముల వివరాలు వెల్లడి..
ఈ నెల 23న సాగుకు ఆమోదయోగ్యమైన భూముల వివరాలు వెల్లడి, రైతుభరోసాకు అర్హులైన రైతుల జాబితా ప్రకటన..
ఈ నెల 26 నుండి రైతుల ఖాతాల్లో రైతుభరోసా విధులు జమా..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App