![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-18.24.52.jpeg)
మావిడాడలో గమ్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల జాతీయ స్థాయి విజయం
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం త్రినేత్రం న్యూస్. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో గమ్యం ఈఎం స్కూల్ విద్యార్థుల జాతీయ స్థాయి విజయం గమ్యం ఈఎం స్కూల్ విద్యార్థులు ప్రతిష్టాత్మక “కెవిబి ఇన్‌స్పైర్ ఆల్ ఇండియా చిల్డ్రన్స్ డే” పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులు బి. వంశిక ఆల్ ఇండియా 3వ స్థానం,టి. భువన్ రాజ్ సాయి మరియు టి. సారిక ఆల్ ఇండియా బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డులు పొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేసి అభినందించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ శివారెడ్డి మరియు పాఠశాల సిబ్బంది, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు,గొల్లల మామిడాడ గ్రామ ఎన్ డి ఏ నాయకులు,తెలుగు మహిళలు, వీర మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-18.24.52-1024x576.jpeg)