![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-18.01.02.jpeg)
పర్యాటక రంగం అభివృద్ధి ఎంతో అవసరం
తేదీ : 06/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో యూకె లండన్ నుండి వచ్చిన పెట్టుబడి ప్రతినిధులతో టూరిజం కమిషనర్ అమ్రపాలిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.
ఆయన మాట్లాడుతూ చింతలపూడి నియోజవర్గంలో పర్యాటక రంగం ఎంతో అవసరమని అన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించి అన్ని విధాలుగా తోడ్పడుతానని హామీ. ఇచ్చారన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![tourism sector](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-18.01.02.jpeg)