TRINETHRAM NEWS

నేడు కోకాకోలా ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం

Dec 02, 2024,

Trinethram News : తెలంగాణ : కోకాకోలా, థమ్స్‌అప్‌ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్‌ బేవరేజెస్‌ సంస్థ సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌ ఫుడ్‌పార్కులో నిర్మించిన భారీ యూనిట్‌ను నేడు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు. రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాంటు ద్వారా 400 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App