TRINETHRAM NEWS

The CM launched the Sand Management System Portal

Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఉచిత ఇసుకపథకానికి మరో ముందడుగు పడింది. ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీని ద్వారా ఇకపై ఇసుక స్టోరేజీ డిపోల వద్ద వాహనాలు మరియు వినియోగదారులు ఎక్కువ సేపు వెయిట్ చేయకుండా స్లాట్ లను కేటాయించ నున్నారు. రవాణా వాహనాలకు వెయిటింగ్ చార్జీల మినహాయింపు కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The CM launched the Sand Management System Portal