ప్రత్తిపాటి పుల్లారావు మొదటిసారి శాసనసభ్యుడిగా 1999లో టిడిపి తరఫున ఎన్నికయ్యారు.తరువాత, 2004 ఆంధ్రప్రదేశ్ సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో మర్రి రాజశేఖర్ చేతిలో ఓడిపోయాడు. 2009, 2014లో చిలకలూరిపేట నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. 2014, 2019 మధ్య, ఆయన క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గం లో ఆయనను నియమిస్తూ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
చిలకలూరిపేట సీటు ప్రత్తిపాటి పుల్లారావు కు ఖరారు
Related Posts
NCC : ఎన్ సి సి “సి” సర్టిఫికెట్లు అందజేత
TRINETHRAM NEWS ఎన్ సి సి “సి” సర్టిఫికెట్లు అందజేత…. ప్రకాశం జిల్లా. Trinethram News : ప్రకాశం జిల్లా : కంభంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలలో విద్యార్థులకు ఎన్.సి.సి “సి”సర్టిఫికెట్లను బుధవారం నాడు అందజేయడం జరిగింది. కళాశాల విద్యార్థులైన సిహెచ్…
Ration Card : ఇక అలా చేస్తే రేషన్ కార్డు రద్దు: మార్కాపురం తహశీల్దార్
TRINETHRAM NEWS ఇక అలా చేస్తే రేషన్ కార్డు రద్దు: మార్కాపురం తహశీల్దార్ Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేషన్ కార్డుదారులను తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్…