వేములవాడ లో జరిగే సభకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి స్వాగతం పలికి
శాలువ కప్పి బుకే ఇచ్చి స్వాగతం పలిసిన
వేములవాడ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పౌర సరఫరా శాఖ మంత్రి మరియు భారీ నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు స్వాగతం పలికిన
రామగుండం శాసన సభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ వెంకట్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App