
శ్రీశ్రీశ్రీ జగదాంబ భవాని మాత18వ వార్షికోత్సవంలో పాల్గొన్న సభాపతి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మండలం వెంకటాపూర్ తాండాలో జరిగిన శ్రీశ్రీశ్రీ జగదాంబ భవాని మాత మరియు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు సేవాలాల్ మహారాజ్ వారి 18వ వార్షిక మహోత్సవంలో పాల్గొని తరువాత అనంతగిరిపల్లి లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయ ముఖద్వారాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
