Trinethram News : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్
వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి మధ్యలో డివైడర్ చెట్లకు నీరుపోస్తున్న మున్సిపల్ వాటర్ ట్యాంకర్ ను తిమ్మాపూర్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్దపల్లి జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న మహాత్మనగర్ చెందిన అనుమాండ్ల రాజేందర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన కారు
Related Posts
జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్
TRINETHRAM NEWS జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని నిత్యంప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై…
బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి
TRINETHRAM NEWS బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి Trinethram News : Telangana : మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ…