TRINETHRAM NEWS

తేదీ : 18/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏకసభ్య కమిషన్ నివేదికను ఎస్సీ వర్గీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పై యం ఆర్ పి యస్ యం యస్ పి జిల్లా అధ్యక్షులు కందుల. రమేష్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత పక్షపాతిగా నిరూపించుకున్నారని కొనియాడారు.

ఈ వర్గీకరణ వల్ల సామాజిక న్యాయం లభిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

approved the SC classification