ప్రభుత్వ దౌర్జన్య చర్యలు ఆగాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
కొడంగల్ నియోజకవర్గ లగచర్లలో జరిగిన సంఘటన పైన శాంతియుతంగా… రాష్ట్ర ఎస్టి కమిషన్ ను కలవడానికి వెళ్లిన *జిల్లా బిజెపి అధ్యక్షుడు కొకట్ మాధవ్ రెడ్డి ని ఇతర బీజేపీ నాయకులను అరెస్టు చేసి చేనుగోముల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం జరిగింది.ఇదిప్రభుత్వ పిరికి చర్యగాభావిస్తూన్నాం ..దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అని. డాక్టర్ కొప్పుల రాజశేఖర్ జిల్లా ధార్మిక సెల్ ఇన్చార్జి తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App