The boyfriend who killed his girlfriend at Eluru Satrampadu Saibaba Temple
Trinethram News : ఏలూరు జిల్లా:
ఏలూరు సత్రంపాడు సాయిబాబా టెంపుల్ వద్ద ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు.. అనంతరం ప్రియుడు ఆత్మహత్యాయత్నం…
ప్రియురాలు మృతి.. ప్రియుడు పరిస్థితి విషమం.. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
వివరాలు సేకరిస్తున్న ఏలూరు త్రీ టౌన్ పోలీసులు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App