గెజిటెడ్ అధికారుల సంగం నూతన కార్యవర్గం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా సమీకృతకార్యాలయం నందు జరిగిన తెలంగాణ గేజిటెడ్అధికారుల సంఘంనూతన కార్యవర్గఎన్నికలు రాష్ట్ర తెలంగాణ గేజిటెడ్అధికారులసంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సహ అధ్యక్షులు శ్యామ్ ఆధ్వర్యంలో జరిగాయి . ఈ ఎన్నికలలో గేజిటెడ్ అధికారుల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా DSCDO ఎన్ మల్లేశం, ప్రధానకార్యదర్శిగా DHSO ఎం ఏ సత్తర్ ఎనికైనట్టు సంఘం ఎన్నికల అధికారి శ్రీ రామ్ రెడ్ది తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గేజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు కోటాజి, దీపా రెడ్డి, సీరిష, రామ రావు మరియు జిల్లా అధికారులు కమలాకర్ రెడ్డి, కృష్ణవేణి, జ్ఞానేశ్వర్,ఉపేందర్ మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App