TRINETHRAM NEWS

ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్

Trinethram News : Telangana : విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన ఉస్మానియా యూనివర్సిటీ , అడ్మిషన్ బిల్డింగ్ ను ముట్టడించిన విద్యార్థులు

మధ్యాహ్నం నుండి ధర్నాకు దిగిన సైన్స్ విద్యార్థులు , పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయలని డిమాండ్ , నెట్ ఎగ్జాము అయ్యేంతవరకు మినహాయింపు ఇవ్వాలని ఆందోళన, వందలాదిమంది విద్యార్థుల ఆందోళనలతో పరిసరాలలో ఉద్రిక్తత

చీకటి పడ్డ కూడా ఆందోళన విరమించని విద్యార్థిని విద్యార్థులు , డిన్నర్ ను కూడా బహిష్కరించిన నిరసనకారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Osmania University