TRINETHRAM NEWS

Trinethram News : అమెరికా క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న అబ్దుల్ మహ్మద్(25) మార్చి 7 నుంచి కనపడలేదు.. ఇంతలో అబ్దుల్ మహ్మద్ తండ్రికి కిడ్నాపర్ల నుండి 1200 డాలర్లు ఇస్తే వారి కొడుకును వదిలేస్తామని కాల్ వచ్చింది.

క్లీవ్‌ల్యాండ్ డ్రగ్స్ ముఠా పనే అని అనుమానంతో.. అబ్దుల్ మహ్మద్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు క్లీవ్‌ల్యాండ్ పోలీసులు విచారణ చేపట్టారు.