TRINETHRAM NEWS

ఈ నెల 28న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా

అమిత్‌షా సమక్షంలో బీజేఎల్పీ నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు..

లోక్‌సభ ఎన్నికల సమావేశంలో పాల్గొననున్న అమిత్ షా..

ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేయనున్న అమిత్ షా..

తెలంగాణలో 10 లోక్‌సభ స్థానాలపై దృష్టి పెట్టిన బీజేపీ..

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మెదక్‌, జహీరాబాద్‌, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్‌పై బీజేపీ గురి.