TRINETHRAM NEWS

తెలంగాణ చర్మకాల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి జన్నె కొండయ్య ఆధ్వర్యంలో

మెనీ లెదర్ పార్క్ కోసం కేటాయించిన 25 ఎకరాల స్థలం కొరకు శ్రీనివాస్ నాయక్ కలెక్టర్ వినతి పత్రం

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ చర్మకాల సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి జన్నె కొండయ్య ఆధ్వర్యంలో కలెక్టర్ మెనీ లెదర్ పార్క్ కోసం కేటాయించిన 25 ఎకరాల స్థలం విషయమై‌ పెద్దపెల్లి కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేయడం జరిగింది దానికి వారు స్పందిస్తూ ఈ విషయమై లీడ్ క్యాప్ ఎండి శ్రీనివాస్ నాయక్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది వినతిపత్రాన్ని పరిశీలించి ఎమ్మార్వో కి అక్కడి పరిస్థితులు స్థలం వివరాలు సేకరించి వారికి ఆ స్థలం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ…ఈ మినీ లెదర్ పార్క్ స్థలం విషయంలో పార్టీలకు , కుల సంఘాలకు, ట్రేడ్ యూనియన్ అతీతంగా శిక్షణ పొందిన చర్మకారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో శిక్షణ పొందిన అభ్యర్థులు ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే వారి సర్టిఫికెట్లతో ఈ క్రింది నెంబర్లలో సంప్రదించవలసిందిగా కోరుతున్నాం

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పుల్లూరు సంతోష్, ఎనగందుల శ్రీనివాస్, సావనపల్లి వెంకటస్వామి, సలిగంటి పోషం, కొట్టే సాంబ రాజు, కొలుగురి యాదగిరి, తాండ్ర సత్యం, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App