శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్రశాసన సభాపతి ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెల్లవారుజామున సన్నిహితులు, మిత్రులతో కలిసి ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ ప్రసాద్ కుమార్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App