Telangana People’s Governance Day celebrations at DCP office of Manchyryala
జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్
ఎంతో మంది త్యాగాలతోనే హైదారాబాద్ నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ లో విలీనమైందని,1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం సిద్ధించిందని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్. అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App