Trinethram News : తెలంగాణ. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే(కుల సర్వే), ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ నివేదికపై చర్చించేందుకు రేపు (మంగళవావరం) ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. సమావేశాలకు ముందు అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమై ఈ రెండు నివేదికలపై చర్చించి, ఆమోదించనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App