సెలవుల క్యాలండర్ ప్రకటింన తెలంగాణ సర్కారు!
Trinethram News : హైదరాబాద్
2025 ఏడాదికి గాను ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.
27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు
ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు కలిపి మొత్తం [50] సెలవులు ఉన్నాయి.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
2025 సాధారణ సెలవులు
సంక్రాంతికి రెండు రోజులు
రంజాన్‌కు రెండు రోజులు
విజయదశమికి రెండు రోజులు
క్రిస్మస్ రెండు రోజులు
మిగతా అన్ని ప్రముఖ పండుగలకు ఒక రోజు సెలవు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App