TRINETHRAM NEWS

Telangana Chief Minister Revanth Reddy said that industries are being encouraged to provide employment to every student

Trinethram News : శిల్పకళా వేదికలో MSME- 2024 నూతన పాలసీని సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం చేసే ప్రతి ప్రయత్నమూ రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.

యువతకు వ్యవసాయం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీపడేలా పీవీ ఆర్థిక విధానాలు తీసుకొచ్చారన్నారు. విధానాల రూపకల్పనలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను సృష్టించేందుకే.. ఈ పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana Chief Minister Revanth Reddy said that industries are being encouraged to provide employment to every student