TRINETHRAM NEWS

ఐదు ఆర్డినెన్స్‌లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Dec 16, 2024,

సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటరియేట్ వేదికగా జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఐదు ఆర్డినెన్స్‌ లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ భేటీలో ముఖ్యంగా రైతు భరోసాపై కీలకంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో సంకాంత్రి నుంచి అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్వోఆర్ చట్టంపైనా సుదీర్ఘంగా చర్చించారు. ORR పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనానికి ఆమోదం తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App