తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ని కలిసిన
బిఆర్ఎస్ కార్మిక నేత కౌశిక హరి
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి తన కూతురి వివాహానికి రావాలని శుభలేఖ ఇచ్చి ఆహ్వానించిన రామగుండం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక నేత కౌశిక హరి వారి సతీమణి కౌశిక లత మరియు కుటుంబ సభ్యులు ఆహ్వానం తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App