TRINETHRAM NEWS

తెలంగాణ బీజేపీ MPలు రాజీనామా చేయండి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లొ ప్రవేశపెట్టిన బడ్జెట్ లొ తెలంగాణ రాష్ట్రనికి తీవ్ర అన్యాయం జరిగిందనీ, బీజేపీ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు వెంటనే రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీస్కొని రావాలని తెలంగాణ పై ఇంత వివక్ష చూపడం శోచనీయం అని నిరసనగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ.

సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు T. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపిన కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలొ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP MPs