TRINETHRAM NEWS

తెదేపా గూటికి ఆళ్ల నాని!.. చంద్రబాబు సమక్షంలో నేడు చేరే అవకాశం

Trinethram News : ఏలూరు టూటౌన్‌: మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్‌) తెదేపా గూటికి చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం..

ఈ రోజు సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు.. ఆళ్ల నానికి తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App