TRINETHRAM NEWS

అంబటి రాంబాబుకు టిడిపి నేత బుద్దా వెంకన్న కౌంటర్
తేదీ : 07/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంత్రుల ర్యాంకులు 8,9 స్థానాలు వచ్చిన ఉపముఖ్యమంత్రివర్యులు , కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అభినందనలు అంటూ అంబాటి రాంబాబు చేసిన ట్విట్ కు టిడిపి నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇవ్వడం జరిగింది.

అది ఏ విధంగా అంటే అయ్యా అంబాటి రాంబాబు 8,9 స్థానాల వచ్చిన వాళ్లు 1,2. స్థానాలకు రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే 11 స్థానంలో ఉన్న మీ జగన్ వచ్చే ఎన్నికల్లో ఒకటి రెండు స్థానంలోకి రావడానికి మరింత కృషి చేస్తున్నారు అని సెటైర్ వేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Buddha Venkanna