Trinethram News : మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు – మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం – గెలవబోయేది ఎన్డీఏ కూటమి – కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది – మోదీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం తరలివచ్చారు – జెండాలు వేరు కావొచ్చు.. మా అజెండా ఒక్కటే – సంక్షేమం, అభివృద్ధి మా అజెండా – మోదీ ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి – మోదీ అంటే అభివృద్ధి, సంక్షేమం – వికసిత్ భారత్ దిశగా మనదేశం దూసుకుపోతోంది – పేదరికం లేని దేశం అనేది మోదీ కల – మోదీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలి – సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి.. మోదీ – అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి.. మోదీ – సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. మోదీ నినాదాలు – ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మోదీ – భారత్‌ను శక్తివంతమైన జాతిగా తయారు చేయడమే మోదీ లక్ష్యం – 2014లో మేం వచ్చాక 11 జాతీయ విద్యాసంస్థలను తెచ్చాం – కేంద్ర సాయంతో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేశాం – పోలవరాన్ని జగన్ గోదారిలో కలిపేశారు – అన్ని ప్రాజెక్టులు నాశనమయ్యాయి – కోట్లలో దోపిడీకి పాల్పడ్డారు – ఐదేళ్లలో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు – రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగింది – మోదీ చేతులు మీదుగా అమరావతి నిర్మాణం ప్రారంభించాం – మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ భ్రష్టు పట్టించారు – శాండ్, ల్యాండ్, వైన్, మైన్.. అన్ని రంగాల్లో దోచేశారు – ఐదేళ్లుగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తరిమేశారు – విధ్వంసమే తన విధానంగా రాష్ట్రాన్ని కూల్చిన వ్యక్తి.. జగన్ – అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు – జగన్ అధికార దాహానికి సొంత బాబాయే బలయ్యారు – జగన్‌కు ఓటేయవద్దని చెల్లెళ్లే చెప్పారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి – జగన్‌కు ఓటేయవద్దని చెల్లెళ్లే చెప్పారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి : టీడీపీ అధినేత చంద్రబాబు
బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం :
Related Posts
Brutal Murder : ఏపీలో తల్లి, కుమారుడి దారుణ హత్య
TRINETHRAM NEWS ఏపీలో తల్లి, కుమారుడి దారుణ హత్య Nov 23, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి తల్లి, కుమారుడిని దుండగులు హత్య చేశారు.…
దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం
TRINETHRAM NEWS దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం Trinethram News : దేశంలోని ప్రతీ రాష్ట్రంలో రైల్వే లైన్ ఉంది. సిక్కింలో మాత్రం రైల్వే సౌకర్యం లేదు. అక్కడి ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణం. నిటారుగా ఉండే లోయలు,…