Trinethram News : విశాఖ:
విశ్వసనీయ సమాచారంతో గోపాలపట్నంలో తనిఖీలు
అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వారి వద్ద రెండు నెమళ్లు, దుప్పిల కొమ్ములు, స్టార్ తాబేళ్లు స్వాధీనం
ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారన్న అంశంపై విచారణ
అటవీ అధికారులకు సమాచారమిచ్చిన పోలీసులు.