నా జోలికి గానీ నా కుటుంబం జోలికి గానీ వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు.
అవాస్తవాలను ప్రచారం చేయవద్దు మీరు గానీ మీ అనుచరులు గానీ వస్తే పీఠం లెక్కలు మొత్తం చూపిస్తాను. కాంగ్రెస్ నుండి వైయస్సార్ సిపిలోకి మీరు పార్టీ మారలేదా? మాజీ ఎమ్మెల్యే పై మాజీ జడ్పీటీసి కర్రి శేషారత్నం ఆగ్రహం. Trinethram News…