షర్మిలకు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్

షర్మిలకు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలని వైవీ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ ఆ సవాల్ తాను స్వీకరిస్తున్నానన్న కాసు మహేశ్ గురజాల గల్లీల్లో అభివృద్ధిని చూపిస్తానని వ్యాఖ్య

ఇకపై జగనన్న అనే పిలుస్తా: వైఎస్ షర్మిల

ఇకపై జగనన్న అనే పిలుస్తా: వైఎస్ షర్మిల జగన్ రెడ్డి గారూ అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చడంలేదన్న ఏపీసీసీ చీఫ్ రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్ జిల్లాల పర్యటనలో భాగంగా పలాసలో బస్సులో ప్రయాణం

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి షర్మిల కాదు.. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్నిఇరకాటంలో పెట్టలేరు పక్కరాష్ట్రం నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్లు ఎవరు? రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నా..మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం తెలంగాణలో రాజకీయాలు…

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి ఈనెల 25న భీమిలిలో సీఎం జగన్‌ బహిరంగ సభ ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మంది వచ్చేలా ప్రణాళిక పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్న జగన్‌ జోన్ల వారీగా కేడర్‌కు దిశానిర్దేశం…

Other Story

<p>You cannot copy content of this page</p>