కాంగ్రెస్… సీపీఐ… సీపీఎం ల మధ్య ఏపీలో కుదిరిన పొత్తు

Trinethram News : అధికారికంగా ప్రకటించిన షర్మిల 26వ తేదీన అనంతపూర్ లో జరిగే ఖర్గే సభకు కమ్యునిస్టు పార్టీలను ఆహ్వానిస్తున్నాం కలిసి పోరాడకుంటే అధికార పార్టీలను కొట్టడం అసాధ్యం రామభక్తుల మని చెప్పుకునే బీజేపీ నేతలు ఏపీకి పుణ్య క్షేత్రం…

APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని మంగళగిరి PS కి తరలించిన పోలీసులు

Trinethram News : వైఎస్ షర్మిలా రెడ్డిAPCC చీఫ్ YSR ఆత్మ క్షోబిస్తుంది.ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుంది వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే సచివాలయం లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ కూడా లేదు జర్నలిస్ట్…

ఎపిసిసి చీఫ్ షర్మిల రెడ్డి కామెంట్స్

ఆంద్రప్రదేశ్ ఉధ్యోగులు, మెట్రో ప్రాజెక్టు, ఆంద్రప్రదేశ్ కు రాజధాని, రైతులకు నష్ట పరిహారం, ప్రత్యేక హోదా, పోలవరం, వైజాక్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలపై చేతనైందా ఈ ప్రభుత్వంకు కేవలం ఈ ప్రభుత్వంకు జర్నలిస్ట్ లపై దాడులు, ప్రశ్నించే వారిపై పోలీసులతో…

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు…

షర్మిళ హౌస్ అరెస్ట్‌కు పోలీసుల యత్నం

షర్మిళ హౌస్ అరెస్ట్‌కు పోలీసుల యత్నం… రూటు మార్చి ఆంధ్రరత్న భవన్ కు చేరిన APCC అధ్యక్షురాలు, కాంగ్రెస్ శ్రేణులు… అక్కడే రాత్రి బస… బ్యారికేడ్లతో… ఆంధ్రరత్న భవన్ ను దిగ్భంధించిన పోలీసులు… ఉద్రిక్త వాతావరణం… నేటి ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని…

‘ఈనాడు’ కార్యాలయంపై దాడిని ఖండించారు చంద్రబాబు

అమరావతి: కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఏపీ గవర్నర్‌, కేంద్ర హోం మంత్రికి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌ తన అనుచరులను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని…

షర్మిల ఓవరాక్షన్ చేస్తున్నారు

వైయస్ కుమార్తె, సీఎం చెల్లెలు కావడంతో మేమేమీ అనలేమని అలుసుగా తీసుకొని రెచ్చిపోవడం కరెక్ట్ కాదు… సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ షర్మిల తనపై ఉన్న సానుభూతిని కోల్పోతున్నారు.. మంత్రి అంబటి రాంబాబు

ఈ నెల 22 న సచివాలయం ముట్టడికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ

తక్కువ‌ పోస్టులు భర్తీ చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ… సచివాలయం ముట్టడి కి ప్లాన్ చేస్తున్న ఏపీసీసీ సచివాలయం ముట్టడిలో పాల్గొననున్న ఎపిసిసి చీఫ్ షర్మిల, కెవిపి, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు

జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం

జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో శనివారం సాయంత్రం జరిగిన పెళ్లి హల్దీ వేడుక ఫొటోలను పంచుకున్న వైఎస్ షర్మిల పెళ్లికి హాజరు కాని షర్మిల సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి…

You cannot copy content of this page