Attack with Knives : కత్తులతో దాడి
తేదీ : 05/04/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శి రివెళ్ల మండలం, గోవిందపల్లిలో వైసీపీ నేత ఐ. ప్రతాప్ రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో…