YSRCP Party : వాష్ ఔట్ అయిపోతున్న వైయస్సార్ సిపి పార్టీ
అనపర్తి : త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గంరామవరం: గ్రామంలోని కీలక నేతలంతా వైసిపిని వీడి టిడిపిలోకి చేరిక,ప్రజాకర్షణ కలిగిన నేతల చూపు కూటమి వైపు,ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్ ల నాయకత్వం పట్ల ఆకర్షితులౌతున్న వైయస్సార్…