Chirla Jaggi Reddy : భాస్కర్ అంతిమయాత్రలో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిస్వార్థ కార్యకర్త భాస్కర్ మృతి చాలా బాధాకరం కొత్తపేట: త్రినేత్రం న్యూస్. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన మండల వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కో- కన్వీనర్ భాస్కర్ మృతి…