Sharmila : వైఎస్సార్ లాగా జగన్ ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు?
మద్యం కేసులో తప్పు చేయకుంటే జగన్ ఎందుకు వెనుకాడుతున్నారన్న షర్మిల ఏ విచారణకైనా సిద్ధమని జగన్ ఎందుకు చెప్పడం లేదని నిలదీత విచారణకు సిద్ధపడండి, నిర్దోషిత్వంనిరూపించుకోండి అంటూ జగన్ కు హితవు Trinethram News : వైసీపీ అధినేత జగన్ పై…