తెలుగు రాష్ట్రాల్లో ఇండియా టుడే సర్వే

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితుల పై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎన్నికలు జరిగితే TDP – JSP కి 17 సీట్లుYCP పార్టీకి 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని…

నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ

అమరావతి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉన్న నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్. ఈ రోజు ఉదయం 11 గంటలకు అనర్హత పిటిషన్లపై ఒకేసారి ఐదుగురి నుంచి వివరణ తీసుకోనున్న స్పీకర్ తమ్మినేని

ఆంధ్రలో అద్భుతం జరగబోతుంది : నాగబాబు

Trinethram News : AP: మరికొన్ని రోజులలో ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం జరగబోతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ అద్భుతం జరగడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ కోసం తాను ఏం చేయడానికైనా…

వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు… కానీ!: చంద్రబాబు

వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు… కానీ!: చంద్రబాబు జీడీ నెల్లూరులో రా.. కదలిరా సభహాజరైన చంద్రబాబు వాలంటీర్లు ప్రజాసేవ చేస్తే అభ్యంతరంలేదని వెల్లడి వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని వార్నింగ్

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణలో కేసు

తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ – వైసీపీ కుట్ర చేస్తున్నాయని కాల్వ సుజాత ఆరోపణ

వైసీపీలో మరో వికెట్ డౌన్

వైసీపీలో మరో వికెట్ డౌన్.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గాంధీ! వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు పెద్దరెడ్డికి…

టీడీపీ ఎమ్మెల్యేలకు అంబటి హెచ్చరిక

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ‘మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయడం మర్యాద కాదు. అవమానకరంగా మాట్లాడటం, సైగలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది…

పవన్ కళ్యాణ్‌కు హరిరామ జోగయ్య లేఖ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. వైసీపీని అధికారం నుంచి దించడమంటే.. చంద్రబాబును గద్దెనెక్కించడమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం కోసం కాపులు.. పవన్ కళ్యాణ్ వెంట నడవటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్‌కు తగిన శిక్ష పడాలి

వద్దు… వెళ్ళోద్దు.. వెళితే పార్టీ మారినట్టే!!

ఎమ్మెల్యే వసంత ఆత్మీయ సమావేశానికి వెళ్ళే వారికి కొందరు వైసీపీ నేతల హూకూం…!! మనం పార్టీ సానుభూతి పరులుగానే ఉందామని హిత బోధ…!! ఎటూ తేల్చుకోలేని అయోమయం లో మైలవరం వైసీపీ కేడర్…!! ఎమ్మెల్యే వసంత వెనుక నడిచేందుకు సిద్ధమైన కొందరు…

You cannot copy content of this page