తాగునీటి పైప్‌లైన్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల వాగ్వాదం

Trinethram News : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాగునీటి పైప్‌లైన్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల వాగ్వాదం జరిగింది. పైప్‌లైన్ రిపేర్ తాము చేస్తామంటే తామంటూ గొడవ పడ్డారు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ…

వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోకు ముహూర్తం ఖరారు.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన

Trinethram News : ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈవిషయాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు కాదు పూటపూటకు మారిపోతున్నాయి. నిన్న టీడీపీలో ఉన్న నాయకులు వైసీపీలో చేరుతుంటే..…

ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగాలనే ఆలోచనలో బీజేపీ పార్టీ!

తెలంగాణలో బీసీ సీఎం తరహా.. ఆంధ్రలో కాపు సీఎం నినాదం ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బీజేపీ హైకమాండ్ టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని వారిపై ఫోకస్. ఇప్పటికే బీజేపీతో టచ్‌లో 30 నుండి 40 మంది లీడర్లు.

దాచేపల్లి జరిగే రా కదలిరా కార్యక్రమంలో జంగా జాయినింగ్ లేనట్లేనా?

పల్నాడు జిల్లాలో బీసీల జపం చేస్తున్న వైసిపి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రా కదలిరా కార్యక్రమంలో భాగంగా రేపు అనగా మార్చి రెండో తారీఖున గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో సుమారు లక్ష…

నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కల్యాణే చెప్పాలి: హరిరామజోగయ్య

టీడీపీతో జనసేన సీట్ల సర్దుబాటును వ్యతిరేకిస్తున్న హరిరామజోగయ్య ఇప్పటికే ఓసారి లేఖ నాకు సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్లకు ఏం తెలుసు అంటూ పవన్ ఫైర్ మరోసారి లేఖాస్త్రం సంధించిన హరిరామజోగయ్య

నేడు వైసీపీలో చేరనున్న

కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న సతీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీగా,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన సతీష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు క్యాంపు కార్యాలయంలో…

వైసీపీ 8వ జాబితాపై నారా లోకేశ్ సెటైర్

ఐదుగురి పేర్లతో వైసీపీ 8వ జాబితా ప్రకటన పలువురికి స్థాన చలనం ఒంగోలు ఎంపీ బరి నుంచి చెవిరెడ్డి కనిగిరి నుంచి కందుకూరు బదిలీ అయిన బుర్రా మధుసూదన్ యాదవ్ తిక్కోడు తిరునాళ్లకు పోతే… అంటూ లోకేశ్ వ్యంగ్యం

వైసీపీ ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుంది: పురందేశ్వరి

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అక్రమాలే అందుకు నిదర్శనమన్న పురందేశ్వరి 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారని వెల్లడి ఎన్నికల సంఘాన్నే ధిక్కరిస్తున్నారని వ్యాఖ్యలు

వైసీపీకి రాజీనామా చేసిన నెల్లూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి

నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వైసీపీకి దూరమైన పలువురు ప్రజాప్రతినిధులు ఎంపీ వేమిరెడ్డితోనే తన ప్రయాణమంటూ పార్టీకి గుడ్ బై చెప్పిన సుబ్బారెడ్డి వేమిరెడ్డితో కలిసి టీడీపీలో చేరతానని వెల్లడి

మధ్యాహ్నం సీఎం జగన్ కీలక సమావేశం

సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి వైసిపి సీనియర్ నేతలు హాజరుకానున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టో అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా మహిళల కోసం కొత్త పథకాల…

You cannot copy content of this page