CM Chandrababu : ఈనెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు
Trinethram News : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు. అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులతో పాటు.. పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్న సీఎం చంద్రబాబు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…