CM Adityanath Yogi : కుంభమేళా ముగిసిన తరువాత ఈరోజు పారిశుధ్య
Trinethram News : Uttarpradesh : కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న యూపీ ముఖ్యమంత్రి ‘ఆదిత్యనాథ్ యోగీ’ పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి ₹10,000/- బోనస్ ప్రకటించినయోగీ జీ… ఏప్రిల్ 1 నుండి వారి కనీస వేతనం ₹16,000 చేస్తున్నట్టు ప్రకటన https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…