General Strike : దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో 20న మున్సిపల్ కార్మికులు పనులు నిలుపుదల
మున్సిపల్ పారిశుధ్య కార్మికుల బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలి. కాకినాడ,మే,09: మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె లో మున్సిపల్ పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం కాకినాడలో స్థానిక మున్సిపల్ కార్యాలయం లో…