ఉమెన్ పవర్!! విజయనగరాన్ని శాసిస్తున్న మహిళా రాణులు!

విజయనగరం జిల్లా: మార్చి09ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మహిళామణులు పాలిస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు పూసపాటి గజపతిరాజులు విజయ నగరం ప్రాంతాన్ని పరి పాలించారు. నాడు గజపతిరాజుల పాలన అందరి మన్ననలు పొందారు. అయితే ప్రస్తుతం రాజరిక వ్యవస్థ…

800 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన హరీష్ రావు

సిద్దిపేట – బాబు జగజీవ్ భవన్‌లో సిద్దిపేట అర్బన్, నంగునూర్ మండలంలోని శిక్షణ పొందిన 800 మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన హరీష్ రావు.

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతున్నదని, GO 3 రద్దు చేయాలని డిమాండ్.

మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎనలేని కృషి : హోంమంత్రి తానేటి వనిత

Trinethram News : ద్వారకాతిరుమల, తేది: 07.03.2024. రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించేలా మహిళల స్థితిగతులను పెంచేందుకు, జీవనోపాధులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వ ప్రతి పథకంలో స్త్రీ కీలక పాత్ర పోషించేలా జగనన్న ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల…

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్.. వాసిరెడ్డి పద్మ రాజీనామా

Trinethram News : ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. వైసీపీలో కీలక, ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధిష్ఠానానికి మరోషాక్ తగిలింది. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పదవికి రాజీనామా చేశారు. తన…

ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళల అభివృద్ధి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా: మార్చి06ఆర్థిక స్వాతంత్య్రం సాధిం చినప్పుడే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని జిల్లా ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించు కొని టిఎన్జీవోస్ ఆధ్వ ర్యంలో…

మహిళలకు కేజ్రీవాల్‌ మరో కానుక

ఢిల్లీలో ఉంటున్న 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 అందజేస్తుందని అతిషి ప్రకటించారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ఈ మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు.

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ మొదలైంది

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది

మహిళా ఇంజనీర్లకు ‘కల్పనా ఫెలోషిప్‌’

అంతరిక్ష రంగంలో రాణించాలని కోరుకునే మగువలకు స్కైరూట్‌ సంస్థ సువర్ణావకాశం న్యూఢిల్లీ :అంతరిక్ష రంగంలో రాణించాలని కలలు కంటున్న మహిళా ఇంజనీర్ల కోసం హైదరాబాద్‌కు చెందిన స్కై రూట్‌ సంస్థ సువర్ణావకాశాన్ని కల్పించింది. అర్హత గల వారికి ఒక ఏడాది పాటు…

కోచ్‌ జైసింహా తీరుపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

కోచ్‌ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్‌సీఏ అధ్యక్షుడి ఆదేశం మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కోచ్‌ జైసింహాను సస్పెండ్ చేస్తున్నాం విచారణ ముగిసే వరకు జైసింహాను తప్పిస్తున్నాం ఘటనపై పూర్తిస్థాయి విచారణ…

You cannot copy content of this page