Elon Musk : వికీపీడియాకు భారీ ఆఫర్ ఇచ్చిన ఎలాన్ మస్క్
వికీపీడియాపై ఇప్పటికే పలుమార్లు వ్యంగ్యంగా కామెంట్లు చేసిన మస్క్ వికీపీడియా పేరు మారిస్తే బిలియన్ డాలర్లు ఇస్తానని ఆఫర్ వినియోగదారుల నుంచి నిధులు సేకరించాల్సిన అవసరం వికీకి ఏముందని ప్రశ్న Trinethram News : ప్రపంచంలో ఎవరికి ఏ సమాచారం కావాలన్నా…