PGR Program Canceled : పిజిఆర్ కార్యక్రమం రద్దు

తేదీ : 30/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ. నాగరాణి అనడం…

Ugadi Celebrations : దివ్యాంగుల భవిత కేంద్రంలో ఉగాది వేడుకలు

తేదీ : 29/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల పాఠశాలలో ఉగాది పండుగను పురస్కరించుకొని భవిత కేంద్రం విద్యార్థులకు అంగన్వాడి సెంటర్ పిల్లలకు ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.…

Distribution of Essential : పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

తేదీ : 28/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురం పట్టణంలోని 1వ వార్డులో గల లాకు పేటలో షా లేమ్ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర మాదిగ సంఘం నాయకుడు తెన్నేటి.…

కళాకారులకు సత్కారం

తేదీ : 27/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు మండలం , మున్సిపాలిటీ పరిధిలో బాబు ఇది యందు ఆక్సిజన్ వైద్యశాల వేదికగా ప్రపంచ రంగస్థలం సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సాహితీ…

Paramesu Biotech Limited : స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం

మంత్రి నారా లోకేష్ ను కలిసి చెక్ అందజేత Trinethram News : అమరావతిః కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం…

CC Road : సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

తేదీ : 26/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , జిల్లా కేంద్రమైన భీమవరం మండలం కోమటి తిప్ప నార్త్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే పూలపర్తి. రామాంజనేయులు శంకుస్థాపన చేయడం జరిగింది. వెంకట తిప్ప…

MLA Pulaparthi : బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

తేదీ : 25/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం లో క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి. రామాంజనేయులు(అంజి బాబు) అనడం…

Swachh Survey : స్వచ్ఛ సర్వేక్షన్ టీం తనిఖీలు

తేదీ : 24/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు జి ఎస్ వి ఆర్ యం మునిసిపల్ ప్రాథమిక పాఠశాలను స్వచ్ఛ సర్వేక్షన్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాల పరిశుభ్రత ఆవరణంలో పచ్చదనం,…

Sahid Diwas : సాహిద్ దివాస్ నిర్వహణ

తేదీ : 23/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు అద్దేపల్లి. సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల నెహ్రు యువ కేంద్రం జిల్లా ఆధ్వర్యంలో సాహిద్ దివాస్ నిర్వహించడం జరిగింది. ఇంచార్జ్, ప్రిన్సిపాల్ టి. కృష్ణ అధ్యక్షత వహించగా…

Students Die : ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

తేదీ : 22/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. చిన్న కాపవరం గ్రామానికి చెందినటువంటి సాయి పవన్, శరత్…

Other Story

You cannot copy content of this page