Class 10 Exam : ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
తేదీ : 17/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉండి మండలం,, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు 2,383 మంది పరీక్షలు కు హాజరవ్వడం జరిగింది. అరగంట ముందే పరీక్ష…