పిల్లిని కాదు.. పులిలాగా పోరాడే వ్యక్తిని: కేసీఆర్

Trinethram News : నల్లగొండ: నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి-మర్రిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాలు…

నత్త నడకగా సాగుతున్న మంచినీటి పైప్ లైన్ లికేజి పనులు – వాహనదారుల ఇబ్బందులు

బాపట్ల గడియార స్తంభం వద్ద మంచినీటి పైప్ లైన్ లికేజి పనుల నిమిత్తం త్రవ్విన ఇసుక రోడ్డు మీద పెద్ద గుట్టగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. బాపట్ల మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.

భూగర్భ జలవనరుల శాఖలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలోని భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫైనల్‌ ‘కీ’ విడుదలైంది. గతేడాది జులైలో నిర్వహించిన ఈ పరీక్షల  తుది కీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) విడుదల…

నీటి వివాదంపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్

Trinethram News : హైదరాబాద్‌ : ఫిబ్రవరి 12కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టు లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించ బోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దు కోవాలని రాష్ట్ర ప్రభుత్వా నికి…

ఆంధ్రాకు నీళ్లు ఇచ్చింది కేసీఆరే: సీఎం జగన్

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్, BRS పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘తెలంగాణ నుంచి కిందకు వదిలితే…

గుంటూరు నగరంలో కలుషిత నీరుతాగి ఆసుపత్రి పాలైన బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలి – ఎంపీ వల్లభనేని బాలశౌరి

Trinethram News : ప్రెస్‌నోట్‌, తేదీ- 10-02-2024 గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు – ఎంపీ బాలశౌరి అధికారుల నిర్లక్ష్యం వల్లే పద్మా అనే మహిళ మృతిచెందింది – ఎంపీ వల్లభనేని…

కృష్ణా ప్రాజెక్టులను ఎవరికీ అప్పగించలేదు: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Trinethram News : హైదరాబాద్ : గత భారాస ప్రభుత్వ వైఖరి వల్లే.. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. కృష్ణా ప్రాజెక్టులను ఎవరికీ అప్పగించలేదు.. క్యాచ్‌మెంట్‌ ఏరియా ప్రకారం కృష్ణా జలాల్లో మనకు 68…

అమానిగుడిపాడు గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చిన టీడీపీ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామంలో ఈ నెల 1 నుండి ట్యాంకర్ల తోలకాన్ని నిలిపివేయడంతో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. అమానిగుడిపాడు టీడీపీ నాయకులు చిట్యాల వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకు లారీను ఏర్పాటు చేసి గ్రామ…

పుల్లలచెరువు పట్టణంలో వారం రోజులుగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న టిడిపి

పుల్లలచెరువు పట్టణంలో టిడిపి మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ రావు ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి తాగునీటి ట్యాంకర్లను సరఫరా చేస్తున్నారు. ఈ నెల 1 నుండి ట్యాంకర్లను నిలిపివేసిన వైసిపి ప్రభుత్వం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో…

Wageningen University: 2050 నాటికి…నీటికి కటకటే!

ప్రపంచవ్యాప్తంగా నీటి కాలుష్యం, కొరత మూడో వంతు నదులకు కాలుష్య ముప్పు పరీవాహక ప్రాంత ప్రజలకు పెను ఇక్కట్లు హెచ్చరిస్తున్న అంతర్జాతీయ అధ్యయనం నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి…

You cannot copy content of this page