పాకిస్థాన్‌కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిపేసిన మోడి ప్రభుత్వం

Trinethram News : షాపూర్ కంది బ్యారేజీ (డ్యామ్) పూర్తి చేయడంతో పాకిస్థాన్‌కు రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది.. ఈ నీటితో 32000 హెక్టార్ల J&K భూమికి సాగునీరు అందించబడుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల మరియు జలవిద్యుత్ ఉత్పత్తి…

నేడు కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు

కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు తాగు నీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో…

గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేత

Trinethram News : గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేయాలని జీఎంసీ అధికారులు ఆదేశించారు. పానీపూరిలో ఉపయోగించే నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి జీఎంసీ శానిటరీ సూపర్వైజర్ అయుబ్…

గొర్రెల స్కామ్ కేసులో నలుగురు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ

గొర్రెల స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్.. కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి.. ఏ4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక…

వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు

చంద్రబాబు జగన్ కు విసిరిన చాలెంజ్‌ పై జలవనరుల శాఖ, వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు. “డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది చంద్రబాబు సవాల్” అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు…

మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ‘మై మేడారం’ యాప్‌ రూపొందించింది

స్మార్ట్‌‌ఫోన్‌లో ప్లే స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో రెండు కేటగిరీలు వస్తాయి. మొదటి కేటగిరీలో నీరు, వైద్య, పార్కింగ్‌, శౌచాలయాలు, స్నానఘట్టాల వివరాలు ఉంటాయి. రెండో కేటగిరీలో తప్పిపోయిన వారి వివరాలు వెల్లడించేలా మిస్సింగ్‌ అలర్ట్స్‌, రిపోర్ట్‌ మిస్సింగ్‌,…

వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్‌ ఫ్యాక్టరీ!

75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే.. ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా…

వేసవి సమీపిస్తోంది

Trinethram News : హైదరాబాద్‌ : వేసవి సమీపిస్తోంది. గ్రేటర్‌ వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోవడం లేదు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో రోజు విడిచి రోజు జలమండలి 9 మిలియన్‌ గ్యాలన్ల…

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు .. నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది .. విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు .. అసెంబ్లీలో కృష్ణా…

రెండు సార్లు అధికారమిస్తే.. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు: రేవంత్‌రెడ్డి

Trinethram News : మహదేవపూర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది.…

You cannot copy content of this page