వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్

Trinethram News : 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం, 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం. గత ప్రభుత్వం నత్త నడకన పనులు చేసింది, మీ బిడ్డ యుద్ధప్రతిపాదిన పనులు పూర్తి చేసి…

వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్

తేది: 06-03-2024స్థలం: ప్ర‌కాశం జిల్లా 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం, 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం గత ప్రభుత్వం నత్త నడకన పనులు చేసింది, మీ బిడ్డ యుద్ధప్రతిపాదిన పనులు పూర్తి…

బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత

మహారాష్ట్ర – ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికి బిందెలో తల పెట్టగా అందులో ఇరుక్కుపోయింది. చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు.

తాగునీటి పైప్‌లైన్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల వాగ్వాదం

Trinethram News : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాగునీటి పైప్‌లైన్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల వాగ్వాదం జరిగింది. పైప్‌లైన్ రిపేర్ తాము చేస్తామంటే తామంటూ గొడవ పడ్డారు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ…

సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ

రాష్ట్రంలో సురక్షిత నీరు లభించడంలేదన్న అచ్చెన్నాయుడు ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని వెల్లడి గుంటూరులో డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయంటూ లేఖ

వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన కారు

Trinethram News : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి మధ్యలో డివైడర్ చెట్లకు నీరుపోస్తున్న మున్సిపల్ వాటర్ ట్యాంకర్ ను తిమ్మాపూర్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.…

పేదరిక నిర్మూలన కోసం పని చేస్తాం: BCY పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి సంకూరి మహాలక్ష్మి

Trinethram News : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి భారత చైతన్య యువజన పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ ప్రత్తిపాడు సమన్వయకర్త సంకూరి మహాలక్ష్మి తెలిపారు. గురువారం లక్ష్మీపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్తిపాడు పరిధిలో తాగునీటి సమస్య…

బాపట్ల మున్సిపాలిటీ నిధులు నీళ్లపాలా అధికారుల పాలా

గతంలో వేసిన డ్రైనేజిలు నేటికీ అభివృద్ధి సూన్యం సూర్యలంక రోడ్డులో ఇరువైపులా వేసిన డ్రైనేజిలు గ్యాస్ గూడెం మలుపు వద్ద ఆగిపోవడంతో పట్టణంలో ఉన్న మురుగు నీరు బయటికి వెళ్ళడానికి లేకుండా నీరు ఆగిపోయింది. హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద…

కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతాం: జగన్

2022 లో కుప్పం పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు వెల్లడి 672 కి.మీ. దూరం నుంచి జలాలను తీసుకొచ్చామని వివరణ 6,300 ఎకరాలకు సాగు నీరు..కుప్పం ప్రజలకు తాగునీరు అందిస్తామన్న జగన్

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్

Trinethram News : తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ… కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ… కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ద్వారా 6,300…

You cannot copy content of this page