Bandi Ramesh : శ్రీ భద్రకాళి భద్రేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవా కార్యక్రమంలో పాల్గొన్న బండి రమేష్
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : వరంగల్ లోని శ్రీ భద్రకాళి భద్రేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు శుక్రవారం భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బoడి రమేష్…